Saturday, May 23, 2015

జీవితం పూలతోట కాదులేవోయి

జీవితం పూలతోట కాదులేవోయి ,
రాళ్ళు రప్ప లుంటాయి ,
పోదలుంటాయి,ముళ్ళుంటాయి,
కభలించె మృగాలుంటాయి,
వేసే ప్రతి అడుగు చూసే వేయాలి,
లేదంటే అంతమవ్వాలి.
నీకంటూ వొక ఆలోచన వుండాలి,
దానిని గెలవడానికి వ్యూహం వుండాలి,
గెలిచే శక్తి,వ్యూహ ప్రతి వ్యూహాలుండాలి,
చేసే దేవరికి చెప్పక,ఆలోచించే లోపే పూర్తిచేయాలి ,
 నీలో సంకల్పం వుంటే విజయం నీదేలేవోయి ......................... 

No comments: