Thursday, May 14, 2015

అజ్ఞానము వీడి జ్ఞానజ్యోతుల వెలిగించు,

అజ్ఞానము  వీడి జ్ఞానజ్యోతుల వెలిగించు,
విజ్ఞానమనే దివిటితో ప్రపంచానికి వెలుగుపంచు,
సుజ్ఞానుల పంచన చేరి విజ్ఞానము పెంచు,
జ్ఞాన విజ్ఞానములతో దేశానికి సేవనుపంచు.......  





No comments: