నిన్నటికి నేడు దూరం,
రేపటికి నేడు దూరం,
ఇవి ఎప్పటికి కలవవు,
అలాగే జీవితం కూడా,
సుఖ:దుఃఖ సంగమం,
ఎప్పటికి కలవవు,
చీకటికి నీడ దూరం ,
వెన్నలకి వెలుగు దూరం,
జాబిలికి పుడమి దూరం,
నీడకు నువ్వు దూరం,
నిచ్చేలి కి వలపు దూరం ... దూరం,
ఆలోఛిస్తే నీకు నువ్వె దూరం ..... దూరం
Saturday, May 2, 2015
Try and try until you succeed
Wednesday, April 29, 2015
In our day to day life we have not to forget about the parent.
నిన్ను నువ్వు తెలుసుకో ............
మానవత్వం మరవకుమా .....
మనిషి లో ని అందం మానవత్వమే .....
మనిషి మా త్రమమే నవ్వగలడీ ప్రపంచంలో
నిన్ను నువ్వు తెలుసుకో ............