Wednesday, May 6, 2015

Manasu

కలలు కనే కనులున్నాయని
కనులు మూసుకుంటే కలలోకూడా కానరా
వైతివి,మూగపోయిన మనసేమో
నీవే నా గుండె చప్పుడంటుంది 

Sunday, May 3, 2015

This is the life.

నిన్నటికి నేడు దూరం,
 రేపటికి  నేడు దూరం,
ఇవి ఎప్పటికి కలవవు,
అలాగే జీవితం కూడా,
సుఖ:దుఃఖ సంగమం,
ఎప్పటికి కలవవు,
చీకటికి నీడ దూరం ,
వెన్నలకి వెలుగు దూరం,
జాబిలికి పుడమి  దూరం,
నీడకు  నువ్వు దూరం,
నిచ్చేలి కి వలపు దూరం ... దూరం,
ఆలోఛిస్తే నీకు నువ్వె దూరం ..... దూరం

Wednesday, April 29, 2015

In our day to day life we have not to forget about the parent.

Tuesday, April 21, 2015

friendship

Friends & Friendships,

it's a package of feelings,

Nobody can make it,

Nobody can break it,

Nobody can explain it,

only we can feel it.,

Thursday, April 16, 2015

నిన్ను నువ్వు తెలుసుకో ............
మానవత్వం మరవకుమా .....
మనిషి లో ని అందం మానవత్వమే .....
మనిషి మా త్రమమే  నవ్వగలడీ ప్రపంచంలో
నిన్ను నువ్వు తెలుసుకో ............ 

Monday, January 31, 2011

Hi,
the world for every one open to face the challenges.
r u ready to face the challenges, than the world is open for u, come and play the game.
Enjoy u r self.

Thursday, November 18, 2010

The question that if u ask any thing somebdy, will they give the answer immediately. that u could understand.
comment on it ?

Saturday, December 13, 2008

R u busy?

Hi ,
Friends,
R u busy,
Can u hear me,
can u feel me,
can u taste me,
can u smell me............
if it is catch me.
i am always u r's.
Thanks......

Friday, September 5, 2008

నిజం నిప్పు లాంటిధీ

నిజనికున్నశక్తి దేనికిలేదు
నిజం నిప్పులాంటిది , నిజం ఎప్పుడు దాచిన దాగదు. నిజని ఎప్పుడు మరవకు.

Sunday, June 8, 2008

Nijam

కనపదేదంతా నిజం కాదు, విన్న దంత నిజం కాదు. చూసినడీ నిజం కాదు.